Sanmanam
విశ్వ జ్యోతిష విజ్ఞాన సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రముఖ జ్యోతిష్య రచయితలు శ్రీ పాలపర్తి శ్రీకాంత్ శర్మ , పుచ్చా శ్రీనివాస శర్మ, లక్కవజ్జల విజయ సుబ్రహ్మణ్య శర్మ గర్లచే
శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పురస్కారాలు 2025 పురస్కరించి నావాబుపేట గ్రామ వాస్తవ్యులు లక్ష్మి గణపతిపీఠం స్థాపకులు _ప్రముఖ జ్యోతిష్యులు డా . శ్రీ తమ్మర శివరామకృష్ణ శాస్త్రి గారికి సువర్ణ కంకణ సన్మానము జరిగినది
వృత్తిపరమైన జ్యోతిష సేవలు మరియు వేద నివారణల కోసం సంప్రదించండి:
ఉద్యోగం
వ్యాపారం
చదువు
వివాహం
పిల్లలు
సంపద
ఆరోగ్యం
విదేశాల్లో చదువు
మా బృందం
వేద పండితుడు
T. Subramanya sharma
జ్యోతిష్యుడు
Dr T. S.R.K. Sastry
స్మార్త పండిట్
T. Vishnu sharma