కుటుంబంలోని వ్యక్తులు ప్రమాదము వలన గాని ఆత్మహత్య వలన గాని, శతృవుల వలన గాని అకాల మరణం పొందిన వారి కర్మ లోపము వలన గృహములో చేయు శుభకార్యములు, వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు సదా ఆటంకములు దాంపత్య సౌఖ్య లోపములు, సంతాన నష్టములు కలుగుచుండును. దోష నివారణకు కుటుంబములో విజయము కలిగించుటకు నదీ తీరము నందు నారాయణ బలి పూజ స శాస్త్రీయంగా జరిపిస్తారు. మీరు స్వయంగా పాల్గొనవచ్చు. మీ చిరునామా వివరాలతో నారాయణ బలి పూజ బుక్ చేయండి



