ఆశ్లేష నక్షత్రములో జన్మించినవారికి మీ జాతక రీత్యా సర్ప దోషము, రాహు కేతు, కాళసర్ప గ్రహ దోష నివారణకు. వివాహ, సంతాన ఆటంకములు తొలగి ఐశ్వర్య ప్రాప్తికి, గృహములో వివాహ శుభకార్యాలు జరుగుటకు ఆశ్లేష బలి పూజ స శాస్త్రీయంగా జరిపిస్తారు. పూజ ద్రవ్య ఋత్విజ దక్షిణ 10,116/రూలు మీ చిరునామా వివరాలతో ఆశ్లేషా బలి పూజ బుక్ చేయండి. హైదరాబాద్ మరియు విజయవాడ ప్రాంతములో నిర్వహిస్తారు పూజ జరిపించు వారు స్వయంగా పాల్గొనాలి



