మీ జాతక రీత్యా కుజ దోషము, రాహు కేతు, కాళసర్ప గ్రహ దోష నివారణకు. వివాహ, సంతాన ఆటంకములు తొలగి ఐశ్వర్య ప్రాప్తికి, గృహములో వివాహ శుభకార్యాలు జరుగుటకు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కల్యాణము స శాస్త్రీయంగా జరిపిస్తారు. మీరు స్వయంగా పాల్గొన వచ్చు లేదా మీ గోత్ర నామములతో శాంతి కల్యాణము జరిపించి కళ్యాణ తలంబ్రాలు, పూజ ప్రసాదము, శేష వస్త్రము మీకు కొరియర్ ద్వారా సెండ్ చేస్తారు. మీ చిరునామా వివరాలతో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కళ్యాణం బుక్ చేయండి


