ఆస్ట్రాలజీ పూజ సర్వీసెస్ తెలుగు

జాతక వారి గ్రహ దోష నివారణ యంత్రం (తాయత్తు)

816.00

మీ జాతక రీత్యా నవగ్రహ దశాంతర్దశ దోష నివారణకు శుభములు కలిగించుటకు శరీరమునందు ధరించు గ్రహ యంత్రములు జపము, పూజ, అభిషేకము చేసి ధరించుట వలన గ్రహ దోష నివారణ కలిగి సుఖ శాంతులను కలిగించును. మీ జాతక రీత్యా/ గోచార రీత్యా ధరించ వలసిన (తాయెత్తు) జపము, పూజ అభిషేకము జరిపించి మీకు కొరియర్ ద్వారా అందజేస్తాము.

Shopping Cart