మహాలక్ష్మీ యంత్రం
₹2,516.00
మహాలక్ష్మి యంత్రమును పూజా మందిరములో గాని మీరు చేయు వ్యాపార పరిశ్రమలలో ఉంచుట వలన మీకు ఋణ బాధలు తొలగి వ్యాపార అభివృద్ధి, ధన లాభములు కలుగును. 4×4 సైజు మహాలక్ష్మీ యంత్రమునకు మంత్ర సంస్కారములతో స శాస్త్రీయంగా పూజ జరిపి మహాలక్ష్మీ హోమము చేయించి మీకు కొరియర్ ద్వారా అందజేస్తాము. మీ చిరునామా వివరాలతో మహాలక్ష్మీ యంత్రము కొరకు బుక్ చేయండి