వధువు జాతక రీత్యా జన్మ లగ్నములో గాని 6,7,8,12 స్థానములలో కుజ సంచార దోషము ఉన్నట్లయితే వైధవ్య యోగము లేదా రెండవ వివాహ యోగము, వివాహ ఆలస్యము, దంపతులు విడిపోవటం యిత్నాది ఫలితాలు కలిగించును. ఈ దోష నివారణకు సౌభాగ్య యోగము కలిగి శ్రీఘ్ర వివాహము జరుగుటకు కుంభ వివాహము జరిపించాలి. మా పీఠములో కుంభ వివాహము నిష్ణాతులైన పండితులచే స శాస్త్రీయంగా కన్యా వధువు, తల్లి తండ్రి కుంభ వివాహములో పాల్గొనాలి.
నోట్ : వివాహము లో పాల్గొన్నవారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.



