ఆస్ట్రాలజీ పూజ సర్వీసెస్ తెలుగు

శ్రీ ఆంజనేయ యంత్రము

2,516.00

Category: Tag:
శ్రీ ఆంజనేయ యంత్రమును పూజ మందిరములో ఉంచి పూజ చేయుట వలన గ్రహ బాధలు, ప్రయోగ దోషాలు, భూత, ప్రేత పిశాచ బాధలు తొలగి మనఃశాంతి ఆరోగ్యము, సుఖ సౌఖ్యములు కలిగించును 4×4 సైజు శ్రీ ఆంజనేయ యంత్రమునకు మంత్ర సంస్కారములతో స శాస్త్రీయంగా పూజ జరిపి శ్రీ ఆంజనేయ హోమము చేయించి మీకు కొరియర్ ద్వారా అందజేస్తాము. మీ చిరునామా వివరాలతో శ్రీ ఆంజనేయ యంత్రము కొరకు బుక్ చేయండి
Shopping Cart