శ్రీ ఆంజనేయ యంత్రమును పూజ మందిరములో ఉంచి పూజ చేయుట వలన గ్రహ బాధలు ,ప్రయోగ దోషాలు, భూత, ప్రేత పిశాచ బాధలు తొలగి మనఃశాంతి ఆరోగ్యము ,సుఖ సౌఖ్యములు కలిగించును 4x4 సైజు శ్రీ ఆంజనేయ యంత్రమునకు మంత్ర సంస్కారములతో స శాస్త్రీయంగా పూజ జరిపి శ్రీ ఆంజనేయ హోమము చేయించి మీకు కొరియర్ ద్వారా అందజేస్తాము.



