వధువు జాతక రీత్యా జన్మ లగ్నములో గాని 6,7,8,12 స్థానములలో కుజ సంచార దోషము ఉన్నట్లయితే వైధవ్య యోగము లేదా రెండవ వివాహ యోగము , వివాహ ఆలస్యము ,దంపతులు విడిపోవటం యిత్యాది ఫలితాలు కలిగించును ఈ దోష నివారణకు సౌభాగ్య యోగము కలిగి శ్రీఘ్ర వివాహము జరుగుటకు కుంభ వివాహము జరిపించాలి మా పీఠములో కుంభ వివాహము నిష్ణాతులైన పండితులచే స శాస్త్రీయంగా కన్యా వధువు, తల్లి తండ్రి కుంభ వివాహములో పాల్గొనాలి



