మహాలక్ష్మీ యంత్రం

2,516.00

Category: Tag:

మహాలక్ష్మి యంత్రమును పూజా మందిరములో గాని మీరు చేయు వ్యాపార పరిశ్రమలలో ఉంచుట వలన మీకు ఋణ బాధలు తొలగి వ్యాపార అభివృద్ధి, ధన లాభములు కలుగును.4x4 సైజు మహాలక్ష్మీ యంత్రమునకు మంత్ర సంస్కారములతో స శాస్త్రీయంగా పూజ జరిపి మహాలక్ష్మీ హోమము చేయించి మీకు కొరియర్ ద్వారా అందజేస్తాము.

Shopping Cart