మీ జాతక రీత్యా నవగ్రహ దశాంతర్దశ దోష నివారణకు శుభములు కలిగించుటకు శరీరమునందు ధరించు గ్రహ యంత్రములు జపము , పూజ, అభిషేకము చేసి ధరించుట వలన గ్రహ దోష నివారణ కలిగి సుఖ శాంతులను కలిగించును. మీ జాతక రీత్యా/ గోచార రీత్యా ధరించ వలసిన (తాయెత్తు) జపము ,పూజ అభిషేకము జరిపించి మీకు కొరియర్ ద్వారా అందజేస్తాము.



