జాతక రీత్యా పురుషులకు వివాహ ప్రయత్నములలో ఆటంకములు విఘ్నములు వైవాహిక ఇబ్బందులు తొలగి సలక్షణ మైన వధువుతో వివాహ యోగము కలుగుటకు రుద్ర సంపుటీ కరణ కన్యా పాశుపత అభిషేకము, హోమం స శాస్త్రీయంగా జరిపించుటకు. మీ చిరునామా వివరాలతో రుద్ర సంపుటీ కరణ కన్యా పాశుపత అభిషేకము, హోమం బుక్ చేయండి.


