ఆస్ట్రాలజీ పూజ సర్వీసెస్ తెలుగు

లక్ష్మీ గణపతి అష్ట ద్రవ్య హోమము

10,116.00

మా పూజ పీఠములో ప్రతినెలా బుధవారము రోజున సకల కార్య సిద్ధికి విఘ్న నివారణకు నిష్ణాతులైన పండితులచే లక్ష్మీ గణపతి కి అష్ట ద్రవ్య హోమము స శాస్త్రీయంగా జరుగును. ప్రతినెలా బుధవారము రోజున జరిపిస్తారు. మీరు స్వయంగా పాల్గొన వచ్చు. లేదా లైవ్ లో మీతో సంకల్పము చెప్పిస్తారు. మీ గోత్ర నామములతో పూజా హోమము జరిపించి పూజా అక్షతలు, నివేదిత డ్రై ఫ్రూట్స్ ప్రసాదము, హోమ భస్మము రక్షా సూత్రము మీకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సెండ్ చేస్తారు. మీ చిరునామా జన్మ వివరాలతో లక్ష్మీ గణపతి అష్ట ద్రవ్య హోమము బుక్ చేయండి.

Shopping Cart