ఆస్ట్రాలజీ పూజ సర్వీసెస్ తెలుగు

నవగ్రహ సంపూర్ణ జపము, హోమము 9 గ్రహములకు

20,116.00

Category: Tag:

జాతక రీత్యా నవగ్రహ సంచార దోష నివారణకు. గ్రహముల అనుగ్రహమునకు సంపూర్ణ నవగ్రహ పూజ జపము హోమము మీ గోత్ర నామములతో ని మూడు రోజులు నిష్ణాతులైన పండితులచే స శాస్త్రీయంగా జరిపిస్తారు. పూజ ప్రారంభము రోజున లైవ్ లో మీతో సంకల్పము చెప్పిస్తారు. మీరు స్వయంగా పాల్గొన వచ్చు లేదా పూజ హోమ భస్మ ప్రసాదము, రక్షా సూత్రము, నివేదిత డ్రై ఫ్రూట్స్ మీకు కొరియర్ ద్వారా సెండ్ చేస్తారు. మీ చిరునామా జన్మ వివరాలతో సంపూర్ణ నవగ్రహ జపము, హోమం బుక్ చేయండి.

Shopping Cart