పితృ పాశుపత అభిషేకము ,హోమము

11,116.00

Category: Tag:

మీ జాతక రీత్యా జన్మ లగ్నాత్ నవమ స్థానములో పాప గ్రహ దృష్టి వలన మరియు మీ వంశములయందు మీ కుటుంబములో ప్రమాదములయందు, ప్రవాసములయందు. దుర్మరణము పొందిన వారి వలన పితృ దోషము వలన కుటుంబములో సంతాన నష్టము , వివాహ ఆటంకములు , ఆర్థిక నష్టములు వివిధ సమస్యలు కలిగించును.

Shopping Cart