మీ జాతక రీత్యా కేతు దశా అంతర్దశ లో మరియు పాప గ్రహ దృష్టి వలన మీరు అనుకున్న పనుల యందు చేయు ప్రయత్నములు సదా విఘ్నములు కలుగుచున్నట్లయితే విఘ్న నివారణకు. కార్య సిద్ధి కొరకు మహా గణపతి అభిషేకము, పూజ, హోమము జరిపిస్తారు. మీరు స్వయంగా పాల్గొనవచ్చు. ప్రతినెలా బహుళ చవితి రోజున జరిపిస్తారు. మీరు స్వయంగా పాల్గొన వచ్చు లేదా పూజ హోమ ప్రసాదము మీకు కొరియర్ ద్వారా సెండ్ చేస్తారు. మీ చిరునామా వివరాలతో మహా గణపతి అభిషేకము, పూజ, హోమము బుక్ చేయండి


