కుంభ వివాహము

10,116.00

Category: Tag:

వధువు  జాతక రీత్యా జన్మ లగ్నములో గాని 6,7,8,12 స్థానములలో కుజ సంచార దోషము ఉన్నట్లయితే వైధవ్య యోగము లేదా రెండవ వివాహ యోగము , వివాహ ఆలస్యము ,దంపతులు విడిపోవటం  యిత్యాది ఫలితాలు కలిగించును  ఈ దోష నివారణకు సౌభాగ్య  యోగము కలిగి  శ్రీఘ్ర వివాహము జరుగుటకు కుంభ వివాహము జరిపించాలి  మా పీఠములో కుంభ వివాహము నిష్ణాతులైన పండితులచే స శాస్త్రీయంగా  కన్యా వధువు, తల్లి తండ్రి కుంభ వివాహములో  పాల్గొనాలి

Shopping Cart