About Us

మా గురించి

నమస్కారము ! 

ప్రముఖ జ్యోతిష్కులు బ్రహ్మ శ్రీ వేద మూర్తులు  జ్యోతిషరత్న, ఆష్ట్రో విద్యాసాగరా శ్రీ తమ్మర శివరామకృష్ణ శాస్త్రిగారు స్మార్త వైదీక జ్యోతిష పురోహితులు. వీరు ప్రస్తుత సూర్యాపేట జిల్లా , కోదాడ పట్టణం  ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు తామ్రపత్ర గ్రహీత , వాస్తు జ్యోతిష పండితులు కీర్తిశేషులు  బ్రహ్మశ్రీ తమ్మర గణపతి శాస్త్రి గారి కుమారులు  వీరు గత 20 సంవత్సరములుగా వైదీక క్రతువులు ,దేవాలయ ప్రతిష్టలు ,మరియు విశ్వ శాంతి కొరకు   హోమ క్రతువులు నిర్వహిస్తున్నారు. వీరు సుముహూర్తములు నిర్ణయం, జాతక గణితం చేయుట జాతక రీత్యా కలుగు సమస్యలు సులభముగా పరిష్కరించుటలో నిష్ణాతులు వీరు 2000 సంవత్సరములో లక్ష్మీ గణపతి పీఠమును స్థాపించారు. గత 22 సంవత్సరముల నుండి ఎంతో మందికి  జాతక రీత్యా కలుగు వివిధ సమస్యలకు పరిహార పూజలు హోమాలు జరిపించి సమస్యలనుండి విముక్తి కలిగి విజయం పొందారు.

 ఆ స్ఫూర్తితో తన వైదిక బృందం సహకారముతో  ఆష్ట్రాలజిపూజాసర్విస్ website ను ప్రారంభించారు. మా లక్ష్మీగణపతి పూజా పీఠము లో మీ జాతక రీత్యా కలుగు  విద్య ,ఉద్యోగ వ్యాపార , వివాహ ,కుజ, రాహు, కేతు ,వివిధ కాళసర్పయోగ  దోష నివారణకు మీ సమస్యల పరిష్కారమునకు  తగిన  పూజ, జప హోమాలు సశాస్త్రీయంగా జరిపిస్తారు. మరియు గృహ వాస్తు దోష నివారణకు వ్యాపార పరిశ్రమలు అభివృద్ధికి వాస్తు, మహాలక్ష్మీ, కుబేర ,నర ఘోష ,గ్రహదోష పరిహార యంత్రములు జప, హోమ పూజలు జరిపించి మీకు పూజ ప్రసాదము  కొరియర్ చేస్తారు.

మా ఆష్ట్రాలజిపూజాసర్విస్, లక్ష్మీ గణపతి పీఠము లో మీరు మా సేవలను పొందండి

SRI T.S.R.K SHASTRY GARU
Shopping Cart